India vs England : Focus On Series, No Time For Dress Rehearsal Here - Rohit Sharma| Oneindia Telugu

2021-03-11 5,324

IND VS ENG T20 series: India vice-captain Rohit Sharma expects Hardik Pandya to contribute substantially with the ball in the T20 series, having seen him do “everything he could” to get back to his best following a back surgery that kept him away from bowling regularly in international cricket.
#IndiavsEngland
#RohitSharma
#INDvENGT20I
#TestCricket
#ICCT20WorldCup
#RishabhPant
#HardikPandya
#INDVSENGT20series
#internationalcricket

టెస్ట్ క్రికెట్‌లో ఎన్ని పరుగులు చేశానన్నది కాదు.. ఎన్ని బంతులు ఆడానన్నదే తనకు ముఖ్యమని టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తెలిపాడు. తన శైలికి భిన్నంగా క్రీజ్‌లో ఎక్కువ సేపు నిలబడి పరుగులు చేసేందుకు ప్రయత్నించానని, అది తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని రోహిత్‌ అన్నాడు. ఇప్పుడు పరుగులకంటే ఎక్కువ బంతులు ఆడగలగడమే తనకు సంతృప్తినిస్తోందని అతను చెప్పాడు. ఇంగ్లండ్‌తో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ఐదు టీ20ల సిరీస్ నేపథ్యంలో హిట్ మ్యాన్ బుధవారం మీడియాతో మాట్లాడాడు.

Free Traffic Exchange